(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.
అరణ్యపర్వ - అధ్యాయ 105
॥ శ్రీః ॥
3.105. అధ్యాయః 105
Mahabharata - Vana Parva - Chapter Topics
బ్రహ్మణా దేవాన్ప్రతి భగీరథేన సముద్రపూరణకథనం ॥ 1 ॥
యుధిష్ఠిరేణ తత్ప్రకారం పృష్టేన లోమశేన తదుపోద్ధాతతయా సగరస్య భార్యాద్వయే పుత్రలాభప్రకాఱకథనం ॥ 2 ॥
Mahabharata - Vana Parva - Chapter Text
లోమశ ఉవాచ। 3-105-0x(2047)(20161)
తానువాచ సమేతాంస్తు బ్రహ్మా లోకపితామహః।
`నిర్హ్రాదిన్యా గిరా రాజందేవానాశ్వాసయంస్తదా' ॥ 3-105-1(20162)
గచ్ఛధ్వం విబుధాః సర్వే యథాకామం యథేప్సితం।
మహతా కాలయోగేన ప్రకృతిం యాస్యతేఽర్ణవః ॥ 3-105-2(20163)
జ్ఞాతీంశ్చ కారణం కృత్వా మహారాజో భగీథః।
`పూరయిష్యతి తోయౌఘైః సముద్రం నిధిమంభసాం' ॥ 3-105-3(20164)
పితామహవచః శ్రుత్వా సర్వే విబుధసత్తమాః।
కాలయోగం ప్రతీక్షంతో జగ్ముశ్చాపి యథాగతం ॥ 3-105-4(20165)
యుధిష్ఠిర ఉవాచ। 3-105-5x(2048)
కథం వై జ్ఞాతయోబ్రహ్మన్కారణం చాత్ర కిం మునే।
కథం సముద్రః పూర్ణశ్చ భగీరథపరిశ్రమాత్ ॥ 3-105-5(20166)
ఏతదిచ్ఛాంయహం శ్రోతుం విస్తరేణ తపోధన।
కథ్యమానం త్వయా విప్ర రాజ్ఞాం చరితముత్తమం ॥ 3-105-6(20167)
వైశంపాయన ఉవాచ। 3-105-7x(2049)
ఏవముక్తస్తు విప్రేంద్రో ధర్మరాజ్ఞా మహాత్మనా।
కథయామాస మాహాత్ంయం సగరస్య మహాత్మనః ॥ 3-105-7(20168)
లోమశ ఉవాచ। 3-105-8x(2050)
ఇక్ష్వాకూణాం కులే జాతః సగరో నామ పార్థివః।
రూపసత్వబలోపేతః స చాపుత్రః ప్రతాపవాన్ ॥ 3-105-8(20169)
స హైహయాన్సముత్సాద్య తాలజంఘాంశ్చ భారత।
వశే చ కృత్వా రాజన్యాన్స్వరాజ్యమనుశిష్టవాన్ ॥ 3-105-9(20170)
తస్య భార్యే త్వభవతాం రూపయౌవనదర్పితే।
వైదర్భీ భరతశ్రేష్ఠ శైవ్యా చ భరతర్షభ ॥ 3-105-10(20171)
సపుత్రకామో నృపతిస్తప్యతే స్మ మహత్తపః।
పత్నీభ్యాం సహ రాజేంద్ర కైలాసం గిరిమాశ్రితః ॥ 3-105-11(20172)
స తప్యమానః సుమహత్తపోయోగసమన్వితః।
ఆససాద మహాత్మానం త్ర్యక్షం త్రిపురమర్దనం ॥ 3-105-12(20173)
శంకరం భవమీశానం పినాకిం శూలపాణినం।
త్ర్యంబకం శివముగ్రేశం బహురూపముమాపతిం ॥ 3-105-13(20174)
స తం దృష్ట్వైవ వరదం పత్నీభ్యాం సహితో నృపః।
ప్రణిపత్య మహాబాహుః పుత్రార్థే సమయాచత ॥ 3-105-14(20175)
తం ప్రీతిమాన్హరః ప్రాహ సభార్యం నృపసత్తమం।
యస్మిన్వృతో ముహూర్తేఽహం త్వయేహ నృపతే వరం ॥ 3-105-15(20176)
షష్టిః పుత్రసహస్రాణి శూరాః పరమదర్పితాః।
ఏకస్యాం సంభవిష్యంతి పత్న్యాం నరవరోత్తమ ॥ 3-105-16(20177)
తే చైవసర్వే సహితాః క్షయం యాస్యంతి పార్థివ।
ఏకో వంశధరః శూర ఏకస్యాం సంభవిష్యతి ॥ 3-105-17(20178)
ఏవముక్త్వా తు తం రుద్రస్తత్రైవాంతరధీయత।
స చాపి సగరో రాజా జగామ స్వం నివేశనం ॥ 3-105-18(20179)
పత్నీభ్యాం సహితస్తత్ర హోఽతిహృష్టమనాస్తదా।
`కాలం శంభువరప్రాప్తం ప్రతీక్షన్సగరోఽనయత్' ॥ 3-105-19(20180)
తస్య తేమనుజశ్రేష్ఠ భార్యే కలలోచనే।
వైదర్భీ చైవ శైబ్యా చ గర్భిణ్యౌ సంబభూవతుః ॥ 3-105-20(20181)
తతః కాలేన వైదర్భీ గర్భాలాబుం వ్యజాయత।
శైవ్యా చ సుషువే పుత్రం కుమారం దేవరూపిణం ॥ 3-105-21(20182)
తదాఽలాబుం సముత్స్రష్టుం మనశ్చక్రే స పార్థివః।
అథాంతరిక్షాచ్ఛుశ్రావ వాచం గంభీరనిఃస్వనాం ॥ 3-105-22(20183)
రాజన్మా సాహసంకార్షీః పుత్రాన్న త్యక్తుమర్హసి।
అలాబుమధ్యాన్నిష్కృష్య వీజం యత్నేన గోప్యతాం ॥ 3-105-23(20184)
సోపస్వేదేషు పాత్రేషు ఘృతపూర్ణేషు భాగశః।
తతః పుత్రసహస్రాణి షష్టిం ప్రాప్స్యసి పార్థివ ॥ 3-105-24(20185)
మహాదేవేన దిష్టం తే పుత్రజన్మ నరాధిప।
అనేన క్రమయోగేన మా తే బుద్ధిరతోఽన్యథా ॥ 3-105-25(20186)
ఇతి శ్రీమన్మహాభారతే అరణ్యపర్వణి తీర్థయాత్రాపర్వణి పంచాధికశతతమోఽధ్యాయః ॥ 105 ॥
www.sanatanadharm.com
- play store app (
sanatana dharm
)
"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.